Home » corona postive
తెలంగాణాలో గడచిన 24 గంటల్లో 8,061 మందికి కోవిడ్ నిర్ధారణ అయింది. 56 మంది మరణించారు. పెద్ద సంఖ్యలో ఒకే రోజు కోవిడ్, తదితర కారణాలతో మరణాలు నమోదు కావటం రాష్ట్రంలో ఇదే మొదటి సారి. మరో 5,093 మంది కోవిడ్ నుంచి కోలుకున్నారు.
సెన్సేషనల్ డైరక్టర్ రాజమౌళికి కరోనా పాజిటివ్ వచ్చింది. ఈ విషయాన్ని ఆయనే స్వయంగా ట్విట్టర్ ద్వారా వెల్లడించారు. 'కొద్దిరోజులుగా మా కుటుంబ సభ్యులందరికీ కాస్త జ్వరంగా అనిపిస్తుంది. మొదటిరోజు నుంచి టెస్టులు చేయించుకుంటున్నాం. డాక్టర్లు సూచి�