Home » corona recovery cases in India
దేశంలో కరోనా కేసుల సంఖ్య.. నిన్నటితో పోలిస్తే కాస్త తగ్గింది. తాజా లెక్కల ప్రకారం.. దేశంలో 21 వేల 257 పాజిటివ్ కేసులు నమోదు కాగా.. 271 మంది వైరస్ ప్రభావంతో మరణించారు.