Home » Corona Shutdown
భారతదేశంలో కరోనా విజృంభిస్తుండడంతో రాష్ట్రాలు అలర్ట్ అయ్యాయి. దేశంలో 84 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. కరోనా వైరస్ను కట్టడి చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వాలు అప్రమత్తమయ్యాయి. విద్యాసంస్థలు, కాలేజీలు, అంగన్ వాడీ స్కూళ్లు, థియేటర్లు మూసివేయ�