Home » Corona Spreading
కొవిడ్ నిబంధనలు పాటించకపోతే.. కరోనా సోకిన వ్యక్తి.. 30 రోజుల్లో సగటున 406 మందికి వైరస్‌ను అంటించే అవకాశం ఉంది. మహారాష్ట్రలో 25 జిల్లాలు తీవ్ర కరోనా ప్రభావానికి లోనయ్యాయి.
ప్రపంచవ్యాప్తంగా కరోనా మహమ్మారి ఇంకా దాని ప్రభావాన్ని తగ్గించుకోలేదు. రోజురోజుకు కేసులు విపరీతంగా పెరిగిపోతూ ఉండగా.. మరణాలు కూడా అదే స్థాయిలో నమోదవుతూ ఉన్నాయి. కరోనా కేసుల పెరుగుదల ఆందోళనకు కారణం అవుతుండగా.. తెలుగు రాష్ట్రాల్లో ఇప్పుడు కర�