corona strains

    భారత్‌లో మరో రెండు కొత్త రకం కరోనా స్ట్రెయిన్‌లు

    February 16, 2021 / 09:26 PM IST

    two new types of corona strains in India : భారత్‌లోకి మరో రెండు కొత్త రకం కరోనా స్ట్రెయిన్‌లు వచ్చినట్లు కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ అధికారికంగా ప్రకటించింది. దక్షిణాఫ్రికా, బ్రెజిల్ దేశాల్లోని స్ట్రెయిన్‌ దేశంలోకి ప్రవేశించింది. దక్షిణాఫ్రికా నుంచి వచ్చిన నలుగురిలో �

10TV Telugu News