Home » Corona tension
కరోనా కేసులు మళ్లీ పెరుగుతున్న నేపథ్యంలో తెలంగాణ సర్కార్ అలర్ట్ అయ్యింది. ఇందులో భాగంగా ప్రికాషనరీ డోసు ఇవ్వాలని నిర్ణయించింది. నేటి నుంచి కరోనా ప్రికాషనరీ డోసును పంపిణీ చేయనుంది.
కరోనా డేంజర్ బెల్స్ మళ్లీ మొదలయ్యాయి. తగ్గిందనుకున్నప్పుడల్లా..కొత్త వేరియంట్లతో విరుచుకుపడడం కరోనా నైజంలా ఉంది. ఒమిక్రాన్ రూపంలో గతంలో కన్నా మరింత బీభత్సం సృష్టించనుంది.
కరోనా కేసుల్లో మొదటి నుంచి దేశంలో అగ్రస్థానంలో ఉన్న మహారాష్ట్ర కారణంగా తెలంగాణలోని మలక్ పేట్ మార్కెట్లో టెన్షన్ వాతావరణం నెలకొంది. మహాలో కోవిడ్-19 కేసులు రోజురోజుకు పెరుగుతుండగా.. హైదరాబాద్‌లోని మలక్‌పేట్ ఉల్లి మార్కెట్లో టెన్షన్ పడుతున్
హైదరాబాద్‌లో కరోనా మరోసారి పంజా విసురుతోంది. దీంతో అన్ని కార్యాలయాలు.. రద్దీ ప్రదేశాల్లో కోవిడ్ నిబంధనలు కచ్చితంగా అమలు చేయాల్సిందేనంటూ కేంద్రం ఆదేశాలిచ్చింది.
లాక్డౌన్ కష్టాల నుంచి ఇప్పుడిప్పుడే కోలుకుంటూ గాడిన పడుతున్న టాలీవుడ్‌కు మరోసారి కరోనా టెన్షన్ పట్టుకుంది. వరుస సినిమా రిలీజ్‌లతో థియేటర్లు కళకళలాడుతున్న వేళ... కరోనా సెకండ్ వేవ్ కలకలం...సినీ ఇండస్ట్రీని షేక్ చేస్తోంది.