Corona TS

    Corona In Telangana : 24 గంటల్లో 577 కేసులు, ఇద్దరు మృతి

    August 6, 2021 / 09:15 PM IST

    తెలంగాణలో మెల్లిమెల్లిగా కరోనా కేసులు తగ్గుముఖం పడుతుననట్లే అనిపిస్తోంది. 577 కేసులు నమోదయ్యాయని రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ శుక్రవారం వెల్లడించింది. వైరస్ సోకి..ఇద్దరు ప్రాణాలు వదిలారు.

10TV Telugu News