-
Home » Corona Update In Telangana District Wise
Corona Update In Telangana District Wise
Telangana : 24 గంటల్లో 772 కరోనా కేసులు, 07 మంది మృతి
July 7, 2021 / 07:54 PM IST
Telangana Corona Cases : తెలంగాణ రాష్ట్రంలో గత 24 గంటల్లో 772 కరోనా కేసులు వెలుగు చూశాయి. ఒక్క రోజులో 7 మంది చనిపోయారు. రాష్ట్రంలో ప్రస్తుతం 11 వేల 472 యాక్టివ్ కేసులుండగా..3 వేల 710 మంది మృతి చెందారు. జీహెచ్ఎంసీ పరిధిలో కొత్తగా 88 కరోనా కేసులు బయటపడ్డాయి. గడిచిన 24 గంటల్ల�