Home » corona vaccine exports
దేశంలో వైరస్ వ్యాప్తి చెందుతున్న నేపథ్యంలో... దేశీయ అవసరాల కోసం భారత సర్కార్ కీలక నిర్ణయం తీసుకుంది. సీరం ఇనిస్టిట్యూట్ తయారు చేస్తున్న ఆస్ట్రాజెనెకా వ్యాక్సిన్ ఎగుమతులపై తాత్కాలికంగా నిషేధం విధించింది.