Home » corona vaccine price
భారీగా తగ్గనున్న వ్యాక్సిన్ ధరలు
కరోనా సెకండ్ వేవ్ విజృంభిస్తున్న సమయంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల మధ్య వ్యాక్సిన్ వార్ మొదలైంది. టీకా ధరల విషయంలో కేంద్రానికి ఒకలా, రాష్ట్రాలకు మరోలా ఉండటపై అభ్యంతరాలు వ్యక్తమవుతున్నాయి. వ్యాక్సిన్ తయారీ సంస్థలు కేంద్రానికి 150 రూపాయలకు రా