Home » corona variant
ఒమిక్రాన్ వ్యాప్తితో కేంద్రం ముందస్తు చర్యలు
దేశంలో ఒమిక్రాన్ కేసులు క్రమంగా పెరుగుతున్నాయి. ఒమిక్రాన్ ప్రభావిత దేశాల నుంచి వచ్చిన వారిలో కొందరు ఈ కొత్త వేరియంట్ బారిన పడుతున్నారు.
దేశంతో కరోనా మహమ్మారి ఇంకా ముగియలేదని ఎయిమ్స్ డైరెక్టర్ రణ్ దీప్ గులేరియా అన్నారు. ఆదివారం జాతీయ మీడియాతో మాట్లాడిన ఆయన కీలక వ్యాఖ్యలు చేశారు. ప్రతి ఒక్కరు కోవిడ్ నిబంధనలు పాటించాలని కోరారు. సూపర్ స్ప్రెడర్ ఈవెంట్లను నియంత్రించాల్సిన అవసర