Home » corona victims
కరోనా ఉద్ధృతమవుతున్న సమయంలో ప్రైవేటు ఆసుపత్రులు బాధితులను దోచుకుంటున్నాయి. 10 టీవి కథనాలను ఆధారంగా తీసుకుని తిరుపతి, కర్నూలు, అనంతపురం జిల్లాల్లోని ప్రైవేటు ఆసుపత్రులపై అధికారులు కొరడా జులిపిస్తున్నారు.
రాష్ట్రంలో అమలవుతున్న ఆరోగ్యశ్రీ పథకాన్ని, ఆయుష్మాన్ భవ పథకాన్ని కరోనా రోగులకు వర్తించేలాగా చర్యలు చేపట్టాలని వివిధ రాజకీయ పార్టీలు డిమాండ్ చేస్తున్నాయి. గతంలో సీఎం కేసీఆర్ కూడా దీనిపై ప్రకటన చేశారు.
కరోనా కుటుంబాల్లో కల్లోలం సృష్టిస్తుంటే...మరోవైపు ఆసుపత్రులు నిలువు దోపిడీ చేస్తున్నాయి. వైద్య సిబ్బంది మానవత్వం మరిచి డబ్బులపైనే మక్కువ ఎక్కువ చూపుతున్నారు.
ఆస్పత్రిలో కరోనా బాధితులు ప్రేమాయణం నడిపారు. తల్లిదండ్రుల ఆమోదంతో పెళ్లి చేసుకున్నారు. గుంటూరు జిల్లా చిలకలూరిపేటకు చెందిన అమ్మాయి, ప్రకాశం జిల్లా పర్చూరుకు చెందిన అబ్బాయి ఇద్దరూ కరోనా పాజిటివ్ బాధితులు. గుంటూరు జిల్లాలోని ఓ కార్పొరేట్ ఆ�
భారత్ లో కరోనా నియంత్రణలో ఉందని..కరోనా కేసుల రికవరీ శాతం రోజురోజుకూ పెరుగుతోందని కేంద్ర ఆరోగ్యశాఖ తెలిపింది. దేశంలో కరోనా బాధితుల రికవరీ రేటు 62.5 శాతంగా ఉందని పేర్కొంది. మంగళవారం (జులై 21, 2020) కరోనా నియంత్రణపై ఢిల్లీలో కేంద్ర ఆరోగ్యశాఖ బులిటెన్ వ�
దేశంలో కరోనా వైరస్ శరవేగంగా వ్యాపిస్తోంది. రికార్డు స్థాయిలో పాజిటివ్ కేసులు నమోదవుతున్నాయి. కొన్ని