-
Home » Corona Virus History
Corona Virus History
India Corona : భారత్లో కరోనా ఎప్పటికీ ఉండిపోతుంది – డబ్ల్యూహెచ్ఓ
August 25, 2021 / 12:50 PM IST
డబ్ల్యూహెచ్ఓ (WHO) షాకింగ్ న్యూస్ వెలువరించింది. భారత్ లో కరోనా ఎప్పటికీ ఉండిపోతుందని పేర్కొంది. ఎప్పటికీ ఉండిపోయే వ్యాధి దశలోకి మారుతోందని తెలిపింది.