Home » Corona Virus In China
ప్రపంచ వ్యాప్తంగా కరోనా మళ్లీ విజృంభిస్తోంది. ఈ వైరస్ పలు రకాలుగా వ్యాప్తి చెందుతోందని వైద్య నిపుణులు పేర్కొంటున్నారు. గడిచిన 24గంటల్లో ప్రపంచ వ్యాప్తంగా 5.37లక్షల పాజిటి కేసులు నమోదయ్యాయి. అదే సమయంలో ఈ వైరస్ కారణంగా 1,396 మంది మరణించారు.
ఎపిడెమియాలజిస్ట్ ఎరిక్ ఫీగల్ - డింగ్ అంచనా ప్రకారం.. రాబోయే 90 రోజుల్లో చైనా జనాభాలో 60శాతం మంది కరోనా లక్షణాలు కలిగి ఉంటారని, ప్రపంచ వ్యాప్తంగా 10శాతం మంది కరోనా లక్షణాలు కలిగి ఉంటారని వెల్లడించారు. దీనివల్ల చైనాలో మరణాల సంఖ్యసైతం భారీగా ఉంటుంద