Home » corona virus in telanana state
తెలంగాణలో కరోనా వైరస్ తగ్గుముఖం పడుతోంది. గతంలో వేల సంఖ్యలో నమోదైన కేసులు ప్రస్తుతం వందల్లో నమోదవుతున్నాయి. దేశ వ్యాప్తంగా కూడా పాజిటివ్ కేసులు గణనీయంగా తగ్గుతున్నాయి.
మొత్తం 4 వేల 086 మంది చనిపోయారని పేర్కొంది. అలాగే…ఒక్కరోజులో 4 వేల 207మంది ఆరోగ్యవంతంగా కోలుకున్నారని..ఇప్పటి వరకు కోలుకున్న వారి సంఖ్య 7,18,241గా ఉందని పేర్కొంది.
తాజాగా...24 గంటల్లో 3 వేల 590 మంది కరోనా బారిన పడ్డారని, ఇద్దరు చనిపోయారని ప్రభుత్వం విడుదల చేసిన హెల్త్ బులెటిన్ లో తెలిపింది. రాష్ట్రంలో ప్రస్తుతం 40 వేల 447 యాక్టివ్ కేసులుండగా
బుధవారం 3 వేల 801 పాజిటివ్ కేసులు ఉంటే.. గత 24 గంటల్లో 3 వేల 944 కేసులు నమోదయ్యాయని, ముగ్గురు చనిపోయారని ప్రభుత్వం విడుదల చేసిన హెల్త్ బులెటిన్ లో తెలిపింది...