Corona virus on Human skin

    స్కిన్ మీద కరోనా వైరస్ 9 గంటలు బతికే ఉంటుంది

    October 9, 2020 / 04:36 PM IST

    Corona virus on Human skin: శరీరంమీద కరోనా వైరస్ ఎంతకాలం ఉంటుందో ఇప్పటిదాకా తెలియదు. అందుకే ముఖాన్ని టచ్ చేయొద్దని చెబుతున్నారు సైంటిస్ట్‌లు. కాకపోతే వంటిమీద పడ్డ వైరస్, తొమ్మదిగంటలు బతికే ఉంటుందన్న సమాచారం… కాస్త భయపట్టేదే. అంటే వ్యాధి సంక్రమించడానికి ఎ

10TV Telugu News