Home » Corona Virus Updates
క్రిస్మస్, న్యూఇయర్ వేడుకల తరువాత జపాన్, అమెరికా, దక్షిణ కొరియా, బ్రెజిల్ వంటి దేశాల్లో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య భారీగా పెరుగుతున్నట్లు యూకే ఆధారిత ఆరోగ్య డేటా సంస్థ నివేదికలో పేర్కొంది.
తెలంగాణలో కరోనా కల్లోలం క్రమక్రమంగా తగ్గుముఖం పడుతోంది. గతంలో నమోదైన కేసులు ఆందోళనకర రీతిలో ఉన్న సంగతి తెలిసిందే...