Home » Corona
తెలంగాణలో లబ్దిదారులకు ఉచిత బియ్యం పంపిణీ చేయనున్నారు. గత మూడు నెలల్లో ఇచ్చి 12 కిలలకు బదులు… ఈనెల నుంచి 10 కిలోలే ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించింది. కేంద్రం ఇస్తున్న ఐదు కిలోలకు అదనంగా ప్రతి లబ్దదారుడికి తెలంగాణ ప్రభుత్వం 5 కిలోలు కలిపి ఇవ్వ�
కరోనా వైరస్ ప్రజలను భయ బ్రాంతులకు గురి చేస్తోంది. కొన్నిజాగ్రత్తలు తీసుకుంటే కరోనా బారిన పడకుండా బతికేయవచ్చని ప్రభుత్వం ఎంత చెపుతున్నా ప్రజలు మాత్రం భయం గుప్పిట్లో బతుకుతున్నారు. ఎందుకంటే ఎవరికి ఎక్కడ నుంచి వ్యాధి అంటుకుంటుందో తెలియని ప�
తెలంగాణ రాష్ట్రాన్ని కరోనా భయపెడుతోంది. ఎక్కడికెక్కడ కేసులు పెరుగుతూనే ఉన్నాయి. ప్రభుత్వాలు ఎంత కట్టడి చర్యలు తీసుకుంటున్నా వైరస్ బారిన ఎంతో మంది పడుతున్నారు. వేల సంఖ్యలో పాజిటివ్ కేసులు రికార్డవుతున్నాయి. వందల సంఖ్యలో మరణాలు సంభవిస్తున�
తెలంగాణలో కరోనా మహమ్మారి విజృంభణ కొనసాగుతూనేవుంది. రోజురోజుకు కరోనా కేసులు, మరణాల సంఖ్య పెరుగుతోంది. రాష్ట్రంలో కొత్తగా 1,850 కరోనా పాజిటివ్ కేసులు నమోదు అయ్యాయి. శనివారం (జులై 4, 2020)వ తేదీన మరో ఐదుగురు కరోనాతో మృతి చెందారు. తెలంగాణలో ఇప్పటివరకు క�
కరోనా మనుషుల మధ్య చిచ్చు రేపుతోంది. మానవత్వం మంట గలుస్తోంది. కనీసం డెడ్ బాడీస్ ను పట్టించుకోవడం లేదు. సొంత తండ్రి, తల్లి, కూతురు అని కూడా చూడడం లేదు. తమకు ఎక్కడ వైరస్ సోకుతుందోమోనన్న భయం వారిలో వెంటాడుతోంది. వైరస్ సోకకుండానే చనిపోతున్న వారిని �
ప్రస్తుతం కరోనా కాలం నడుస్తోంది. ప్రపంచాన్నే గడగడలాడిస్తోంది. దీనికి వ్యాక్సిన్ ఎప్పుడు వస్తుందా అని అందరూ ఎదురు చూస్తున్నారు. లక్షలాది మంది పిట్టల్లా రాలిపోతున్నారు. అదే స్థాయిలో పాజిటివ్ కేసులు నమోదవుతున్నాయి. రాష్ట్ర ప్రభుత్వాలు ఎన్న�
ప్రకాశం జిల్లా ఒంగోలు కొత్తపట్నం ఫ్లైవోర్ బ్రిడ్జీ దగ్గర ఉద్రిక్తత చోటు చేైసుకుంది. కరోనాతో చనిపోయిన వారిని క్రిస్టియన్ పాలెం స్మశాన వాటికలో ఖననం చేసి వెళ్తున్న అంబులెన్స్ ను స్థానికులు అడ్డుకున్నారు. మూడు అడుగుల లోతులోనే మృత దేహాలను ఖనన�
తెలంగాణ రాష్ట్రాన్ని కరోనా వైరస్ అతలాకుతలం చేస్తోంది. సామాన్యుడి నుంచి మొదలుకొని ప్రముఖుల వరకు వైరస్ బారిన పడుతున్నారు. నేతలను కూడా వదలడం లేదు. పాజిటివ్ లక్షణాలతో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. కొంతమంది నేతలు కోలుకుని ఆసుపత్రుల నుంచి డ
విరసం నేత వరవరరావు ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉంది. తలోజా జైలు నుంచి ఆయన భార్యకు జైలు సిబ్బంది ఫోన్ చేసి ఈ విషయం చెప్పడంతో విషయం బయటకు వచ్చింది. ప్రస్తుతం ఆయనకు వైద్యులు చికిత్స అందిస్తున్నారని తెలిపారు. దీంతో కుటుంబసభ్యులు ఆందోళనలకు గురవుతు�
హైదరాబాద్ లో కరోనా కట్టడికి ఏం చేస్తారు ? తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఎలాంటి నిర్ణయం తీసుకుంటుంది. మరలా లాక్ డౌన్ విధిస్తారా ? అనే దానిపై ఉత్కంఠ నెలకొంది. గత కొద్ది రోజులుగా కరోనా పాజిటివ్ కేసులు అధికమౌతున్న సంగతి తెలిసిందే. దీంతో సీఎం కేసీఆర్ �