Home » Coronavirus 3rd Wave
ప్రపంచ వ్యాప్తంగా కరోనా విలయతాండవం చేస్తోంది. కరోనా తగ్గినట్టే తగ్గి మళ్లీ విజృంభిస్తోంది. ఇప్పుడు ప్రపంచాన్ని కరోనా కొత్త వేరియంట్ ఒమిక్రాన్ కలవరపెడుతోంది.