Home » Coronavirus drive
తెలంగాణలో కరోనా వ్యాక్సిన్ ధరపై ప్రజల్లో పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. రాష్ట్రంలో కరోనా టీకాను ఎంత ధర నిర్ణయిస్తారనేదానిపై ఉత్కంఠ నెలకొంది. మార్చి ఒకటి నుంచి తెలంగాణలో రెండో విడత కరోనా వ్యాక్సిన్ డ్రైవ్ ప్రారంభం కానుంది. ప్రైవేట్ ఆసుపత్