Home » coronavirus measures. coronavirus measures.
ముస్లింలు అత్యంత పవిత్రంగా భావించేది రంజాన్ మాసం. ఉపవాసాలతో, ఖురాన్ పఠనంతో.. ప్రత్యేక నమాజులతో జరుపుకునే మాసానికి కరోనా ఆటంకం వచ్చింది. ప్రపంచవ్యాప్తంగా పొంచి ఉన్న కరోనా ముప్పు ఇస్లామిక్ దేశాలను చుట్టుముట్టింది. సౌదీ అరేబియా వంటి ఇస్లామి