Home » Coronavirus Medicine
కరోనాకు కొత్త మందు... ఫలించిన శాస్త్రవేత్తల కృషి
చైనా నుండి వ్యాపించిన భయంకరమైన కరోనావైరస్ ఇప్పుడు భారతదేశంలోని ఢిల్లీని కూడా తాకింది. సోమవారం ఒక కేసు ధృవీకరించబడినప్పటి నుండి దేశంలో భయాందోళన వాతావరణం నెలకొంది. అనుమానితుల సంఖ్య నిరంతరం పెరుగుతోంది. కరోనావైరస్ ఢిల్లీలో, తెలంగాణలో పాజిట�