coronavirus menace

    మాస్క్‌ రేట్లు పెంచితే తాట తీస్తాం: కేంద్రమంత్రి వార్నింగ్ 

    March 4, 2020 / 10:25 AM IST

    నిన్నమొన్నటివరకు చైనాలో గజగజ వణికించిన కరోనా వైరస్ ఇండియాలో ప్రవేశించినట్లుగా వస్తున్న వార్తలు కంగారు పెట్టేస్తున్నాయి. ప్రజలు అప్రమత్తంగా ఉండాలంటూ ఇప్పటికే అధికారులు సూచనలు చేస్తున్నారు. ఈ క్రమంలోనే లేటెస్ట్‌గా కరోనాపై కేంద్ర ఆరోగ్యశ

10TV Telugu News