Home » coronavirus restrictions
వ్యాక్సిన్ కంటే ఆల్కాహాల్ మంచిదని ఓ మహిళ చెబుతోంది. ఇంజక్షన్ వల్ల ఉపయోగం లేదంటోంది. ఎంత తాగితే అంత బావుంటారని, కనీసం మందుషాపులైనా తెరిచి ఉంచాలని విజ్ఞప్తి చేస్తోంది.
దేశంలో కరోనా మహమ్మారి విజృంభణ చెలరేగుతుంది. ప్రతి రోజూ నమోదవుతున్న కొత్త కేసుల సంఖ్య రెట్టింపు అవుతుండటం ఆందోళన పుట్టిస్తోంది. ఒక్కరోజే దాదాపు 43 వేలకుపైగా కేసులు నమోదు కావడం వైరస్ తీవ్రతకు అద్దం పడుతోంది.
కరోనా వైరస్ పంజా విసురుతున్న నేపథ్యంలో ఢిల్లీ ప్రభుత్వం అలర్ట్ అయ్యింది. దేశ రాజధాని ఢిల్లీలో కరోనా ఆంక్షలు విధించింది. ఢిల్లీ వ్యాప్తంగా 144 సెక్షన్ అమలు చేశారు.