Home » coronavirus spike
తెలంగాణ రాష్ట్రంలోనూ.. మహానగరం హైదరాబాద్‌లోనూ కరోనా మహమ్మారి విస్తరిస్తోంది. గడిచిన 24 గంటల్లో రికార్డు స్థాయిలో ఆరు వేలకు పైగా కేసులు నమోదవగా.. ప్రజలకు వణుకు పుట్టిస్తోంది, అధికారులను టెన్షన్ పెడుతోంది. ఒక్కరోజులో 6,542 పాజిటివ్ కేసులు నమోదవగ