Home » Coronavirus Statistics India
ప్రపంచంలోని ఇతర దేశాలతో పోలిస్తే భారతదేశంలో కరోనా మహమ్మారి పరిస్థితి చాలా తీవ్రంగా ఉంది. గత ఏడు రోజులలో ప్రపంచవ్యాప్తంగా మొత్తం ఐదు శాతం సంక్రమణ కేసులు తగ్గితే.. భారతదేశంలో మాత్రం ఐదు శాతం పెరుగుదల కనిపించింది. ఇదే సమయంలో ప్రపంచవ్యాప్తంగా �