coronavirus war

    ముందుచూపు : చైనా పక్కనే..అయినా ఆ దేశం కరోనాను కట్టడి చేసింది..ఎలా

    March 28, 2020 / 02:21 AM IST

    ప్రపంచాన్ని కరోనా వైరస్ తెగ భయపెడుతోంది. అగ్రరాజ్యాలు సైతం చిగురుటాకులా వణికిపోతున్నాయి. చైనా నుంచి ఈ వచ్చిన భూతం..ప్రపంచ దేశాలకు పాకుతోంది. వేలాది మంది బలవతున్నారు. లక్షల సంఖ్యలో కేసులు నమోదవుతున్నాయి. అయితే..ఓ చిన్న దేశంపై అందరి దృష్టి నెల�

10TV Telugu News