Home » Coronavrius Cases
కరోనా వైరస్ సోకితే.. దగ్గు, జలుబు, జ్వరం, కండరాల నొప్పులు ఉంటాయని తెలుసు.. అయితే జ్ఞాపకశక్తి తగ్గినా అది కరోనా లక్షణమేనట.. కరోనా సోకినవారిలో మెదడు, నరాలపైనా ప్రభావం పడుతున్నదని ప్రముఖ న్యూరో సర్జన్ రంగనాథమ్ పేర్కొన్నారు.