Home » coronvirus
కరోనా మహమ్మారిని ఎదుర్కోవడానికి విధించిన లాక్ డౌన్ కు నేటి నుంచి పాక్షిక మినహాయింపులు అమలులోకి రాబోతున్నాయి. పరిస్థతిని సమీక్షించిన కేంద్రం కొన్ని నిబబంధనలతో పలు రంగాలకు మినహాయిపులు ఇచ్చింది.