Home » corporate business
కేంద్రం ప్రవేశపెట్టిన వ్యవసాయ బిల్లుని తెలంగాణ సీఎం కేసీఆర్ వ్యతిరేకించారు. వ్యవసాయ బిల్లుపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. ఆ బిల్లు.. తేనేపూసిన కత్తిలాంటిది అని కేసీఆర్ వర్ణించారు. దాన్ని కచ్చితంగా వ్యతిరేకించి తీరాలని కామెంట్ చేశారు. వ�