Home » corporation school
పోలీస్ అంటే ఓ కఠినమైన వ్యక్తి అనేది అందరి మదిలోని మాట. కానీ కొందరు పోలీసులు అలా ఉండరు అనే విషయాన్ని ఈ ఘటన వెలుగులోకి తెచ్చింది. అవసరం మనిషిని ఎంతవరకైనా ప్రయత్నం చేసేలా చేస్తుంది. ఓ చిన్న పిల్లవాడిని కూడా అవసరం, చదువుకోవాలనే కోరిక దొంగను చేసిం