-
Home » corporations elections
corporations elections
తెలంగాణలో మున్సిపల్ ఎన్నికలపై కీలక అప్డేట్.. నోటిఫికేషన్ వచ్చేసింది..
December 29, 2025 / 10:04 PM IST
Telangana : రాష్ట్రంలో 117 మున్సిపాలిటీలు, ఆరు కార్పొరేషన్లలో (కొత్తగూడెం, కరీంనగర్, రామగుండం, నిజామాబాద్, మహబూబ్నగర్, మంచిర్యాల) ఓటరు జాబితా సవరణకు ఎస్ఈసీ నోటిఫికేషన్ విడుదల చేసింది.