Corridor Opening

    కర్తాపూర్ కారిడార్ ప్రారంభోత్సవం : మన్మోహన్‌కు పాక్ ఆహ్వానం

    September 30, 2019 / 11:32 AM IST

    కర్తాపూర్ కారిడార్ ప్రారంభోత్సవానికి భారత ప్రధాన మంత్రి మోడీని కాదని మాజీ ప్రధాని, కాంగ్రెస్ సీనియర్ నేత మన్మోహన్ సింగ్‌కు పాక్ ప్రభుత్వం ఆహ్వానించడం చర్చనీయాంశమైంది. ఈ మేరకు పాక్ విదేశాంగ మంత్రి షా మహమూద్ ఖురేషీ ప్రకటించారు. ప్రాముఖ్య�

10TV Telugu News