Home » corrupt BJP govt
బీజేపీ అధికారంలో ఉన్న కర్ణాటకలో యడియూరప్ప ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేసిన సంగతి తెలిసిందే. అధిష్ఠానం నుంచి ఆదేశాలు రావడంతో రాజీనామా ప్రకటన చేశారు. రెండేళ్ల పాలన వేడుకల్లో మాట్లాడుతూ యడియూరప్ప భావోద్వేగానికి గురయ్యారు.