-
Home » Corrupt Official
Corrupt Official
అవినీతి తిమింగళం : చైనా కమ్యూనిస్టు పార్టీ నేత ఇంట్లో 13.5 టన్నుల బంగారం
October 3, 2019 / 03:21 AM IST
చైనాలో కమ్యూనిస్టు ప్రభుత్వం ఏర్పడి 70 ఏళ్లు అవుతోంది. అక్టోబర్ 1న ఆ దేశం ఘనంగా జాతీయ దినోత్సవ వేడుకలు జరుపుకొంది. అదే సమయంలో కమ్యూనిస్టు పార్టీ నేత అవినీతి బయపటడడం సంచలనం సృష్టిస్తోంది. ఇతని వద్ద బయటపడిన అవినీతి, అక్రమాలు చూసి కళ్లు బైర్లు కమ�