costliest crop

    ప్రపంచంలోనే ఖరీదైన పంట.. బీహార్‌లో సాగులో ఉంది.. కిలో రూ.లక్ష

    February 5, 2021 / 01:08 PM IST

    వ్యవసాయ ప్రాధాన్యమైన మన భారతదేశంలో ఇప్పటికి కూడా అనేక ప్రాంతాల్లో తెలియని, వెలుగులోకి రాని, బాగా లాభాలు వచ్చే పంటలు పండుతున్నా కూడా పెద్దగా ప్రాచుర్యం దక్కట్లేదు. వాస్తవానికి నమ్మకం లేక కొందరు కొత్త పంటలు జోలికి వెళ్లరు.. నమ్మకం ఉన్నా కొందర

10TV Telugu News