Costs Rs.2.07 Lakhs

    వామ్మో.. బంగారంతో తయారుచేసిన సబ్బు ధర 2.07లక్షలు!!

    November 25, 2020 / 03:11 PM IST

    World’s Most Expensive Soap Costs Rs.2.07 Lakhs : ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన సబ్బు. దీని ధర 2,800ల డాలర్లు. అంటే మన ఇండియా కరెన్సీలో రూ.2.07 లక్షలు!! అబ్బో..ఏం రేటండీ బాబూ వింటుంటునే రోమాలు నిక్కబొడుచుకుంటున్నాయి. ఏంటీ బంగారంతో తయారు చేశారా ఈ సబ్బుని అని వెటకారం ఆడొచ్చు. నిజమే మరి..�

10TV Telugu News