Home » Costume designer Neeraja Kona
రష్మిక మందన్నా ప్రస్తుతం తెలుగు, తమిళ్, బాలీవుడ్ లో స్టార్ హీరోయిన్ గా సినిమాలు చేస్తుంది. లేడీ ఓరియెంటెడ్ సినిమా కూడా ఒకటి మొదలుపెట్టింది. అలాంటిది ఈ సమయంలో సిద్ధు జొన్నలగడ్డ సరసన రష్మిక హీరోయిన్ అనడంతో అంతా ఆశ్చర్యపోతున్నారు.