Home » Cotton and Soya Crops
రుతుపవనాలు రాక ఆలస్యం కావడంతో.. పత్తి, సోయా పంటల సాగుకూడా అలస్యమైంది. చాలా వరకు మొదటి దఫా ఎరువులను కూడా వేశారు. అయితే కొంత బెట్ట వాతావరణ పరిస్థితుల తరువాత.. ప్రస్తుతం కురుస్తున్న వర్షాలు పంటకు మేలు చేస్తున్నాయి.
వ్యవసాయానిది వాతావరణానిది విడదీయరాని బంధం. వాతావరణం అనుకూలంగా అంటే పంటల్లో అధిక దిగుబడులను చూడవచ్చు. అదే వాతావరణం ప్రతికూలించిందా.. దిగుబడులు తగ్గవచ్చు.. లేదా అసలుకే దక్కకుండా పోవచ్చు.