cotton sector

    Cotton Crop : పత్తిలో చేపట్టాల్సిన యాజమాన్య పద్ధతులు

    August 13, 2023 / 10:35 AM IST

    ఈ ఏడాది ఆగస్టు, సెప్టెంబర్ నెలలో అధిక వర్షాలు పడుతాయని వాతావరణ శాఖ చెబుతోంది. ఈ సమయంలో రైతులు జాగ్రత్తగా ఉండాలి. పంట పొలాల్లో నీరు నిలిచినట్లైతే, పంట ఎదుగుదల ఆగిపోయే అవకాశం ఉంది . ఈ సమయంలోనే పండాకు తెగులు ఆశించి పూత, కాయ రాలిపోవడం కూడా జరుగుతుం

10TV Telugu News