Home » cotton seeds
Cotton Seeds : వర్షాకాలంలో ఎంత త్వరగా విత్తనాలు వేస్తే.. చీడపీడలు, ప్రకృతి వైపరీత్యాల బారిన పడకుండా, పంటలు చేతికి వస్తాయని రైతుల నమ్మకం. అందుకోసమే జూన్ నెల ప్రారంభం నుంచే విత్తనాలు వేస్తారు.
మహారాష్ట్ర రైతులు సైతం ఈ కంపెనీ విత్తనాల కోసం ఆదిలాబాద్ వైపు పరుగులు పెట్టడంతో మరింత షార్టేజ్ ఏర్పడింది. ఎప్పటిలాగే ఈసారి కూడా విత్తనాల కృత్రిమ కొరత చూపించే కుట్ర జరుగుతుందని రైతు సంఘాలు ఆరోపిస్తున్నాయి .