Home » Cotton Varieties Desi Cotton Varieties
బిటి పత్తి హైబ్రిడ్‌లు ప్రవేశించిన తరువాత కూడా ఈ ఒరవడి మారలేదు. పైగా గతం కంటే విత్తన ఖర్చు పెరుగుతూ వస్తోంది. కంపెనీల ప్రచార హోరులో రైతులు హైబ్రిడ్‌బిటి పత్తి మాయలో పడ్డారు. నానాటికి పంట దిగుబడులు కూడా తగ్గుతూ పెట్టుబడులు కూడా రాని పరిస్థి�