Coughed

    కరోనా భయం: మాస్క్ లేకుండా దగ్గారని రైలునే ఆపేశాడు!

    February 22, 2020 / 11:42 PM IST

    కరోనా వైరస్ (COVID-19) వ్యాప్తి మొదలైనప్పటినుంచి గత కొన్నినెలలుగా ప్రపంచ వ్యాప్తంగా చాలామందిలో కరోనా భయం ఆవహించింది. రోడ్లుపై వెళ్లేటప్పుడు లేదా బస్సులు, రైళ్లలో ఎవరైనా తుమ్మినా దగ్గినా వారికి కరోనా వైరస్ సోకుతుందనే భయాందళన నెలకొంది. వెంటనే అక్

10TV Telugu News