Home » counsel
పంజాబ్‌లో పెండింగ్‌లో ఉన్న ఓ క్రిమినల్ కేసు 1983 నాటిదని తెలిసి సుప్రీంకోర్టు షాక్ అయ్యింది. గత 36 సంవత్సరాలుగా జీవిత ఖైదు కేసు ఎందుకు పెండింగ్‌లో ఉందని ధర్మాసనం ప్రశ్నించింది. ఎన్నికల్లో పోటీ చేయకుండా దోషులకు జీవిత నిషేధం విధించడం గురించి కే�
రాఫెల్ కేసులో దాఖలైన రివ్యూ పిటిషన్లపై మంగళవారం(ఏప్రిల్-30,2019) జరగబోయే విచారణనను వాయిదా వేయాలని సోమవారం(ఏప్రిల్-29,2019) కేంద్ర ప్రభుత్వం సుప్రీం కోర్టును కోరింది.కొత్త అఫడవిట్ ఫైల్ చేసేందుకు మరింత సమయం కావాలని,అందువల్ల విచారణ వాయిదా వేయాలని కే