National2 years ago
హైటెన్షన్ : కశ్మీర్‌లో ఫైరింగ్ – టెర్రరిస్ట్ హతం
శ్రీనగర్ : కశ్మీర్.. మరోసారి కాల్పుల మోతతో దద్దరిల్లుతోంది. బారాముల్లా సోపోర్‌లోని వార్పొరాలో భద్రతా బలగాలు-ఉగ్రవాదుల మధ్య ఎదురు కాల్పులు జరుగుతున్నాయి. అర్ధరాత్రి ప్రారంభమైన కాల్పులు ఇంకా కొనసాగుతూనే ఉన్నాయి. ఓ ఇంటిలో నక్కిన ఉగ్రవాదులు...