Home » country chicken farming
Country Chicken Farming : సూర్యపేట జిల్లాకు చెందిన పూర్ణచందర్ రావు మేలుజాతి కోళ్ల ను పెంచుతూ స్వయం ఉపాధి పొందుతున్నారు. ఇంటి దగ్గరే ఉంటూ.. ప్రతి నెల రూ. 60 వేలు సంపాధిస్తూ.. పలువురికి ఆదర్శంగా నిలుస్తున్నారు.
ప్రస్తుతం వర్షాకాలం కోళ్ల రైతులకు కొంత ఇబ్బందులు ఎదురవుతున్నాయి. అధిక వర్షాల వల్లన కోళ్లు అధిక ఒత్తిడికి గురవుతాయి. తడిసిన మేతలు, గాల్లో పెరిగే తేమ కారణంగా కోళ్ళలో ఎక్కువగా వ్యాధులు వచ్చే అవకాశం ఉంది.
ఇంటి పట్టునుండే మహిళలకు కోళ్ల పెంపకం చాలా సులువు. వీటికి రోగనిరోధక శక్తి ఎక్కువ. వీటికి ధాన్యం ఖర్చు ఉండదు. ఇళ్లలో దొరికే మెతుకులు, ధాన్యం గింజలు, పప్పులు , కూరగాయల వ్యర్ధాలు తిని కడుపు నింపుకుంటాయి.
అన్ని వాతావరణాల్లో ఈ కోళ్ళు పెంపకానికి అనుకూలంగా ఉంటాయి. చూడటానికి ఆకర్షణీయంగా ఉండే గ్రామ ప్రియ కోళ్ళు పెరటి పెంపకానికి ఎంతో అనువైనవి. గ్రుడ్లు గోధుమ వర్ణన్ని కలిగి ఉంటాయి. ఆరునెల వయస్సునాటికి రెండున్న కేజీల బరువు పెరుగుతుంది.
ఉన్నత చదువులు చదివినా ఉద్యోగం రాలేదని బాధపడే వారు ఎందరో ఉన్నారు. ఇంత చదువు చదివి ఉద్యోగం రాక బతికేది ఎలాగో తెలియక ఆందోళన చెందుతున్నారు. ఉపాధి మార్గం అన్వేషణలో అష్టకష్టాలు పడుతున్నారు. అలాంటి నిరుద్యోగ యువతకు ఈ దంపతులు ఆదర్శంగా నిలుస్తున్న�