-
Home » Country Fathers
Country Fathers
సీఏఏ నచ్చకుంటే దేశం విడిచి పొండి..లేదా సముద్రంలో దూకండి: బీజేపీ నేత వ్యాఖ్యలు
December 31, 2019 / 09:41 AM IST
జాతీయ పౌరసత్వ సవరణ చట్టానికి(సీఏఏ) వ్యతిరేకంగా నిరసన తెలుపేవారంతా దేశానికి శతృవులేనని వారంతా దేశ ద్రోహులు అంటూ రాజస్తాన్‌కు చెందిన బీజేపీ ఎమ్మెల్యే మదన్ దిలావర్ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. జాతీయ పౌరసత్వ సవరణ చట్టాన్ని ఎవరైతే సీఏఏను వ్�