country’s population

    RSS ఇద్దరు పిల్లల ప్లాన్..జనాభాను నియంత్రించడానికంట

    January 19, 2020 / 04:20 AM IST

    భారతదేశంలో జనాభా బాగా పెరిగిపోతోందని, అందుకే ఇద్దరు పిల్లల చట్టం తీసుకరావాలని RSS చీఫ్ మోహన్ భగవత్ వెల్లడించారు. కేవలం ప్రచారంపై ఆధారపడకుండా..చట్టం చేయాలని మోహన్ భగవత్ అన్నారు. 2020, జనవరి 17వ తేదీ శుక్రవారం యూపీలో మొరదాబాద్‌లో సంఘ్ పరివార్ కార్య�

10TV Telugu News