National6 months ago
అక్టోబర్ 31వ తేదీ వరకు స్కూళ్లు బంద్
రాజధాని ఢిల్లీలో కరోనా వైరస్ మహమ్మారి కారణంగా, అక్టోబర్ 31 వరకు అన్ని పాఠశాలలు మూసివేస్తున్నట్లు ప్రకటించింది అక్కడి ప్రభుత్వం. ఢిల్లీ డిప్యూటీ సిఎం, విద్యాశాఖ మంత్రి మనీష్ సిసోడియా ఈ విషయంపై ట్వీట్ చేసి...