Home » Couple Goals
టాలీవుడ్‌లో క్రేజీ కపుల్‌గా పేరు తెచ్చుకున్న నాగ చైతన్య-సమంత విడాకులు తీసుకుంటున్నారనే వార్త తెలుగు సినిమా అభిమానులను షాకింగ్‌కు గురిచేసింది.